Naga Chaitanya | నాగచైతన్య నికర ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..?

Naga Chaitanya

Naga Chaitanya | టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే .సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెకు పలు వ్యక్తిగత విషయాల కారణంగా విడాకులు … Read more