Lakshmi Parvathi | నన్ను చూసిన రోజే మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ నన్నడిగారు… లక్ష్మీ పార్వతి
Lakshmi Parvathi | దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్.. సినిమా, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. సొంత వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. అత్యంత అవమానకర రీతిలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఒకప్పుడు తెలుగు సినీ … Read more