Anushka | అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరంటే..?

Anushka

Anushka | అరుంధతి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది అనుష్క. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఈమె రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అన్ని వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ సరైన అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. ముఖ్యంగా బిల్లా వంటి చిత్రాలలో బికినీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సాంప్రదాయంగా కనిపించి మెప్పించిన చిత్రాలు కూడా ఉన్నాయి. … Read more