Actor Srihari | శ్రీహరి ఎంత మందికి దానం చేశాడో మీకు తెలుసా..?

Actor Srihari

Actor Srihari | శ్రీహరి విజయవాడకు చెందిన శ్రీహరి కుటుంబం.. అతని చిన్నతనంలోనే హైదరాబాద్ లోని బాలానగర్ లో సెటిల్ అయ్యారు.మొదట విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీహరి.. 100 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. హీరో ఆయన 28 సినిమాల్లో నటించారు. శ్రీహరి హీరోగా నటించిన చివరి సినిమా ‘పోలీస్ గేమ్’ .శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రల్లో … Read more

Anchor Udaya Bhanu | యాంకర్ ఉదయభానుకి ఎంత మంది పిల్లలో తెలుసా..?

Anchor Udaya Bhanu

Anchor Udaya Bhanu | నేటికాలంలో సోషల్ మీడియా కారణంగా చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఎంతలా ఫాలోవింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కడ లేని ఫాలోవర్స్ ఉంటున్నారు. ఏ చిన్న వీడియో తీసి పెట్టినా నిమిషాల్లో వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో సెలబ్రిటీలకు కూడా సోషల్ మీడియా లో భారీ స్థాయిలో అభిమానులు ఫాలో అవుతున్నారు. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు కానీ, ప్రస్తుతం … Read more

Anchor Suma | ఒక్క ఈవెంట్‌కి యాంకర్ సుమ ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా.

Anchor Suma

Anchor Suma | మలయాళీ అమ్మాయి అయినా తన మాటలతో, షోలలో తన కబుర్లతో, ఈవెంట్స్ లో తన వాగ్దాటితో దాదాపు గత 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ తెలుగు వారిళ్ళల్లో ఒక ఆడపడుచు అయ్యింది యాంకర్ సుమ కనకాల.. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా … Read more

Naga Chaitanya | నాగచైతన్య నికర ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా..?

Naga Chaitanya

Naga Chaitanya | టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా అక్కినేని వారసుడు నాగచైతన్య రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే .సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమెకు పలు వ్యక్తిగత విషయాల కారణంగా విడాకులు … Read more

Brahmanandam | తిండి కోసం లారీలకు పెయింట్స్ వేసిన బ్రహ్మానందం..

Brahmanandam

Brahmanandam | లెజెండరీ కామెడీ యాక్టర్ అయినా బ్రహ్మానందం మూడున్నర దశాబ్దాల నుంచి తన సినీ కెరియర్ లో 1200లకు పైగా సినిమాల్లో నటించారు. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు విలక్షణ పాత్రల్లో కూడా అలరించారు అని చెప్పాలి.మిగతా నటులతో పోల్చి చూస్తే విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గరయ్యారు బ్రహ్మానందం. ఇక ఇప్పటికీ కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు అని చెప్పడంలోనూ అతిశయోక్తి … Read more

Prakash Raj | మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్ అసలు కారణం ఏమిటి అంటే..?

Prakash Raj

Prakash Raj | 1965 మార్చి 26న కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించాడు ప్రకాష్ రాజ్… ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్.. ప్రకాష్ రాజు తమ్ముడు పేరు ప్రసాద్ రాయ్.. ఈయన కూడా నటుడే.. ఆయన తల్లి క్రిష్టియన్, ఆమె హుబ్లీ లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన అమ్మాయి. నర్సింగ్ విద్య పూర్తి చేసి బ్రతుకుదెరువు కోసం బెంగుళూరుకి వచ్చింది. ఆయన తండ్రిది మంగుళూరు. ఊళ్ళో ఉండి వ్యవసాయం చెయ్యడం ఇష్టం లేక … Read more

Akkineni Nagarjuna | నాగార్జున మొదటి భార్యతో ఎందుకు విడిపోయారో తెలుసా..?

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబం ఒకటి అని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక అక్కినేని కుటుంబంలో నాగార్జున ఆయన కుమారులు వారసులుగా కొనసాగుతూ ఉండగా, దగ్గుబాటి కుటుంబంలో సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించగా, వెంకటేష్, రానా హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ రెండు కుటుంబాల … Read more

Keerthy Suresh | ఇంటికి వెళ్లి కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలుసా..?

Keerthy Suresh

Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన అందం, అభినయంతో అభిమానులను కూడా ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. కీర్తి సురేష్ కి మొదట్లో పెద్ద పేరు రాకపోయినా కూడా.. మహానటి సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఆమెకు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే మహానటి సినిమాకి ముందు … Read more

Lakshmi Parvathi | నన్ను చూసిన రోజే మనం పెళ్లి చేసుకుందాం అని ఎన్టీఆర్ నన్నడిగారు… లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi

Lakshmi Parvathi | దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్.. సినిమా, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. సొంత వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. అత్యంత అవమానకర రీతిలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఒక‌ప్పుడు తెలుగు సినీ … Read more

Ginger | ప్రతిరోజూ అల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Ginger

Ginger | ఆరోగ్యాన్ని ఎంతగానో పరిరక్షించే అల్లంను (Ginger) తీసుకోవడం అందరికి అంతగా ఇష్టం ఉండదు. కానీ ఆరోగ్యపరంగా అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు.అల్లంలో ఎన్నోఔషధ గుణాలు దాగున్నాయి. సాధారణంగా మన వంటింట్లో అల్లం ఓ ముఖ్య మైన పదార్థం.ఈ వర్షాకాలంలో అల్లంను సేవించడం వలన జలుబు, దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం పొందుతారు.అలాగే అల్లంలోని జింజెరాల్.. వాంతులు, వికారం రాకుండా చేస్తుంది.కీళ్ల వాపుల్ని తగ్గిస్తుంది. ఇక.. షోగాల్.. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా … Read more